te_tn_old/mat/22/16.md

1.2 KiB

their disciples ... Herodians

పరిసయ్యుల శిష్యులు యూదు అధికారులకు మాత్రమే పన్ను చెల్లించటానికి మద్దతు ఇచ్చారు. రోమన్ అధికారులకు పన్ను చెల్లించడానికి హెరోదియన్లు మద్దతు ఇచ్చారు. యేసు ఏమి చెప్పినా, అతను ఈ సమూహంలో ఎవరో ఒకరిని కించపరుస్తాడని పరిసయ్యులు విశ్వసించారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Herodians

వీరు యూదు రాజు హేరోదు అధికారులు, అనుచరులు. అధికారులతో స్నేహం చేశాడు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

you do not show partiality between people

మీరు ఎవరికీ ప్రత్యేక గౌరవం చూపరు లేదా ""మీరు ఎవ్వరినీ గొప్పవారినిగా పరిగణించరు