te_tn_old/mat/22/15.md

726 B

Connecting Statement:

మత నాయకులు యేసును అనేక కష్టమైన ప్రశ్నలతో చిక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఇది ప్రారంభమవుతుంది. ఇక్కడ పరిసయ్యులు సీజర్ కి పన్ను చెల్లించడం గురించి ఆయనను అడుగుతారు.

how they might entrap Jesus in his own talk

వారు యేసును ఏదో తప్పుగా చెప్పేలా చేస్తే వారు అతనిని అరెస్టు చేయవచ్చు.