te_tn_old/mat/22/14.md

762 B

For many people are called, but few are chosen

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు చాలా మందిని ఆహ్వానించాడు, కాని ఆయన కొద్దిమందిని మాత్రమే ఎన్నుకుంటాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

For

ఇది పరివర్తనను సూచిస్తుంది. యేసు ఉపమానాన్ని ముగించాడు. ఇప్పుడు ఉపమానంలోని విషయాన్ని వివరిస్తాడు.