te_tn_old/mat/22/04.md

1.7 KiB

(no title)

యేసు ఒక ఉపమానం చెబుతూ ఉన్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parables)

servants, saying, 'Tell them who are invited

ఈ ప్రత్యక్ష కొటేషన్‌ను పరోక్ష కొటేషన్‌గా పేర్కొనవచ్చు. అలాగే, దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""తాను ఆహ్వానించిన వారికి చెప్పమని సేవకులను ఆదేశించాడు."" (చూడండి: [[rc:///ta/man/translate/figs-quotations]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

See

చూడండి లేదా ""వినండి"" లేదా ""నేను మీకు చెప్పబోయే దానిపై శ్రద్ధ వహించండి

My oxen and fattened calves have been killed

జంతువులను వండారు. విందు సిద్ధంగా ఉన్నదరని ఇది సూచిస్తుంది. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా సేవకులు ఎద్దులను, కొవ్విన దూడలను చంపి వండుతారు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

My oxen and fattened calves

తినడానికి నా శ్రేష్టమైన ఎద్దులు దూడలు