te_tn_old/mat/21/32.md

1.2 KiB

John came to you

ఇక్కడ ""మీరు"" బహువచనం మత నాయకులను మాత్రమే కాకుండా ఇశ్రాయెల్ ప్రజలందరినీ సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""యోహాను ఇశ్రాయేలు ప్రజల వద్దకు వచ్చాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

in the way of righteousness

ఇది ఒక జాతీయం, అంటే యోహాను ప్రజలకు జీవించడానికి సరైన మార్గాన్ని చూపించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "" మీరు జీవించాలని దేవుడు కోరుకునే విధానాన్ని మీకు చెప్పారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

you did not believe him

ఇక్కడ ""మీరు"" బహువచనం మత నాయకులను సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)