te_tn_old/mat/21/28.md

986 B

(no title)

మత పెద్దలను మందలించడానికి వారి అవిశ్వాసాన్ని వివరించడానికి యేసు ఇద్దరు కుమారులు గురించి ఒక ఉపమానం చెబుతాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parables)

But what do you think?

మత పెద్దలకు తాను చెప్పే ఉపమానం గురించి లోతుగా ఆలోచించమని సవాలు చేయడానికి యేసు ఒక ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను మీకు చెప్పబోయే దాని గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)