te_tn_old/mat/21/26.md

981 B

But if we say, 'From men,'

ఇది కోట్‌లోని కోట్. మీరు ప్రత్యక్ష కొటేషన్‌ను పరోక్ష కొటేషన్‌గా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కానీ యోహాను తన అధికారాన్ని మనుష్యుల నుండి పొందాడని మేము నమ్ముతున్నామని చెబితే"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-quotesinquotes]] మరియు [[rc:///ta/man/translate/figs-quotations]])

we fear the crowd

జనం ఏమి ఆలోచిస్తారో లేదా మాకు ఏమి చేస్తారో అని మేము భయపడుతున్నాము

they all view John as a prophet

యోహాను ప్రవక్త అని వారు నమ్ముతారు