te_tn_old/mat/21/21.md

1.7 KiB

Truly I say to you

నేను మీకు నిజం చెప్తున్నాను. ఈ పదం యేసు తరువాత చెప్పినదానికి ప్రాధాన్యతనిస్తుంది.

if you have faith and do not doubt

ఈ విశ్వాసం నిజమైనదిగా ఉండాలని నొక్కి చెప్పడానికి యేసు అదే ఆలోచనను సానుకూలంగా ప్రతికూలంగా వ్యక్తం చేశాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు నిజంగా విశ్వసిస్తే"" (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

you will even say to this mountain, 'Be taken up and thrown into the sea,'

మీరు ఈ ప్రత్యక్ష కొటేషన్‌ను పరోక్ష కొటేషన్‌గా అనువదించవచ్చు. ఇది క్రియాశీల రూపంలో కూడా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు ఈ పర్వతాన్ని లేచి సముద్రంలో పడిపొమ్మని కూడా చెప్పగలరు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-quotations]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

it will be done

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇది జరుగుతుంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)