te_tn_old/mat/21/18.md

685 B

Connecting Statement:

యేసు తన శిష్యులకు విశ్వాసం ప్రార్థన గురించి బోధించడానికి ఒక అత్తి చెట్టును ఉపయోగిస్తాడు.

Now

ప్రధాన కథనంలో విరామం గుర్తించడానికి ఈ పదం ఇక్కడ ఉపయోగించబడింది. ఇక్కడ యేసు ఆకలితో ఉన్నాడని, అందుకే అత్తి చెట్టు వద్ద ఆగిపోతున్నాడని మత్తయి వివరించాడు.