te_tn_old/mat/21/16.md

1.8 KiB

Do you hear what they are saying?

ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసును మందలించటానికి ఈ ప్రశ్న అడుగుతారు ఎందుకంటే వారు ఆయనపై కోపంగా ఉన్నారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ గురించి ఈ విషయాలు చెప్పడానికి మీరు వారిని అనుమతించకూడదు!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

But have you never read ... praise'?

ప్రధాన యాజకులు, శాస్త్రులు తమ గ్రంథాలలో అధ్యయనం చేసిన విషయాలను గుర్తుచేసేందుకు యేసు ఈ ప్రశ్న అడుగుతారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అవును, నేను వాటిని విన్నాను, కాని మీరు గ్రంథాలలో చదివిన వాటిని మీరు గుర్తుంచుకోవాలి .. ప్రశంసించండి."" ""(చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Out of the mouths of little children and nursing infants you have prepared praise

నోటి నుండి"" అనే పదం మాట్లాడటం సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు చిన్న పిల్లలను పలు తాగే శిశువులను దేవుణ్ణి స్తుతించటానికి సిద్ధం చేసారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)