te_tn_old/mat/21/13.md

1.9 KiB

He said to them

యేసు డబ్బు మార్చుకుంటూ, వస్తువులను కొంటూ అమ్ముతూ ఉన్న వారితో అన్నాడు

It is written

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రవక్తలు చాలా కాలం క్రితం వ్రాశారు"" లేదా ""దేవుడు చాలా కాలం క్రితం చెప్పాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

My house will be called

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా ఇల్లు ఇలాఉంటుంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

My house

ఇక్కడ ""నా"" అనేదిదేవుడిని సూచిస్తుంది ""ఇల్లు"" ఆలయాన్ని సూచిస్తుంది.

a house of prayer

ఇది ఒక జాతీయం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రజలు ప్రార్థించే ప్రదేశం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

a den of robbers

దేవాలయంలోని వస్తువులను కొనడం అమ్మడం చేస్తున్న వ్యక్తులను తిట్టడానికి యేసు ఒక రూపకాన్ని ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దొంగలు దాగే ప్రదేశం వంటిది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)