te_tn_old/mat/21/12.md

1.0 KiB

General Information:

13 వ వచనంలో, అమ్మకం దారులను, డబ్బు మార్పిడి చేసేవారిని మందలిస్తూ యేసు యెషయా ప్రవక్త ను ఉటంకించాడు.

Connecting Statement:

యేసు ఆలయంలోకి ప్రవేశించిన తరువాత ఇది ప్రారంభమవుతుంది.

Jesus entered the temple

యేసు అసలు ఆలయంలోకి ప్రవేశించలేదు. ఆలయం చుట్టూ ఉన్న ప్రాంగణంలోకి ప్రవేశించాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

who bought and sold

వ్యాపారులు ఆలయంలో సరైన బలులు అర్పించడానికి ప్రయాణికులు కొన్న జంతువులు ఇతర వస్తువులను విక్రయిస్తున్నారు.