te_tn_old/mat/21/09.md

1.7 KiB

Hosanna

ఈ పదానికి ""మమ్మల్ని రక్షించు"" అని అర్ధం, కానీ ""దేవుణ్ణి స్తుతించండి"" అని కూడా అర్ధం.

the son of David

యేసు దావీదు కొడుకు కాదు, కాబట్టి దీనిని ""దావీదు రాజు వంశస్థుడు"" అని అనువదించవచ్చు. ఏదేమైనా, ""దావీదు కుమారుడు"" కూడా మెస్సీయకు ఒక బిరుదు, ప్రేక్షకులు బహుశా ఈ బిరుదు ద్వారా యేసును పిలుస్తున్నారు.

in the name of the Lord

ఇక్కడ ""పేరున"" అంటే ""శక్తిలో"" లేదా ""ప్రతినిధిగా"". ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రభువు యొక్క శక్తిలో"" లేదా ""ప్రభువు ప్రతినిధిగా"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Hosanna in the highest

ఇక్కడ ""అత్యున్నత"" అనేది అత్యున్నత పరలోకం నుండి పరిపాలించే దేవుడిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అత్యున్నత పరలోకంలో ఉన్న దేవుణ్ణి స్తుతించండి"" లేదా ""దేవునికి స్తుతి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)