te_tn_old/mat/21/05.md

732 B

the daughter of Zion

ఒక నగరం ""కుమార్తె"" అంటే నగర ప్రజలు. ప్రత్యామ్నాయ అనువాదం: ""సీయోను ప్రజలు"" లేదా ""సీయోనులో నివసించే ప్రజలు

Zion

యెరూషలేముకు ఇది మరొక పేరు.

on a donkey—on a colt, the foal of a donkey

ఒక గాడిద మీద, గాడిద పిల్ల మీద"" అనే పదం గాడిద ఒక యువ జంతువు అని వివరిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""యువ, మగ గాడిదపై