te_tn_old/mat/21/02.md

849 B

a donkey tied up

మీరు దీన్ని క్రియాశీల రూపంలో పేర్కొనవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరైనా కట్టివేసిన గాడిద"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

tied up there

గాడిద ఎలా కట్టేసి ఉందో మీరు స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అక్కడ ఒక గుంజకు కట్టివేసి ఉంది"" లేదా ""అక్కడ ఒక చెట్టుకు కట్టివేయబడింది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

colt

యువ మగ గాడిద