te_tn_old/mat/20/24.md

824 B

heard this

యాకోబు, యోహాను యేసును అడిగినది విన్నారు

they were very angry with the two brothers

అవసరమైతే, పది మంది శిష్యులు ఎందుకు కోపంగా ఉన్నారో మీరు స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు ఇద్దరు సోదరుల సంగతి చాలా కోపంగా ఉన్నారు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ యేసు పక్కన గౌరవ స్థానంలో కూర్చోవాలని కోరుకున్నారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)