te_tn_old/mat/20/18.md

1.3 KiB

See, we are going

శిష్యులకు చెప్పబోయే విషయాలపై శ్రద్ధ వహించాలని యేసు ""చూడండి"" అనే పదాన్ని ఉపయోగిస్తాడు.

we are going

ఇక్కడ ""మేము"" యేసు శిష్యులను సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

the Son of Man will be delivered

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరైనా మనుష్యకుమారుని అప్పగిస్తారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Son of Man ... him

యేసు ఉత్తమ పురుషలో తనను తాను సూచిస్తున్నాడు. అవసరమైతే, మీరు వీటిని ప్రథమ పురుషలో అనువదించవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)

They will condemn

ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసును ఖండిస్తారు.