te_tn_old/mat/20/13.md

1.3 KiB

(no title)

యేసు ఒక ఉపమానం చెబుతూనే ఉన్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parables)

one of them

ఎక్కువ కాలం పనిచేసిన కూలివారిలో ఒకరు

Friend

ఒక వ్యక్తిని మర్యాదపూర్వకంగా మందలించే సమయంలో మాట్లాడే పదాన్ని ఉపయోగించండి.

Did you not agree with me for one denarius?

ఫిర్యాదు చేస్తున్న పనివారిని మందలించడానికి భూ యజమాని ఒక ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను మీకు ఒక దేనారం ఇస్తానని నేను ముందే అంగీకరించాను."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

one denarius

ఇది ఆ సమయంలో రోజువారీ వేతనం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఒక రోజు కూలీ"" (చూడండి: rc://*/ta/man/translate/translate-bmoney)