te_tn_old/mat/19/25.md

1.2 KiB

they were very astonished

శిష్యులు ఆశ్చర్యపోయారు. దేవుడు ఒకరిని ఆమోదించాడని రుజువు అతనికి ఉన్న సిరిసంపదలే అని వారు నమ్ముతున్నందున వారు ఆశ్చర్యపోయారని సూచించబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Who then can be saved?

శిష్యులు తమ ఆశ్చర్యాన్ని నొక్కి చెప్పడానికి ఒక ప్రశ్నను ఉపయోగిస్తారు. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అప్పుడు దేవుడు రక్షించే వారెవరూ లేరుగదా!"" లేదా ""అప్పుడు శాశ్వతమైన జీవితాన్ని పొందేవారు ఎవరూ లేరు!"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])