te_tn_old/mat/19/17.md

938 B

Why do you ask me about what is good?

మంచి ఏమిటో యేసును అడగడానికి గల కారణం గురించి ఆలోచించమని మనిషిని ప్రోత్సహించడం కోసం యేసు ఈ అలంకారిక ప్రశ్న అడుగుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు మంచి గురించి నన్ను అడగండి"" లేదా ""మంచి గురించి ఎందుకు నన్ను అడుగుతున్నారో ఆలోచించండి."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Only one is good

దేవుడు మాత్రమే పూర్తిగా మంచివాడు

to enter into life

నిత్యజీవము పొందటానికి