te_tn_old/mat/19/13.md

577 B

Connecting Statement:

యేసు చిన్న పిల్లలను స్వీకరిస్తాడు ఆశీర్వదిస్తాడు.

some little children were brought to him

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కొంతమంది చిన్న పిల్లలను యేసు వద్దకు తీసుకువచ్చారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)