te_tn_old/mat/18/intro.md

1.4 KiB

మత్తయి 18 సాధారణ గమనికలు

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

ఇతర అనుచరులు తమకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు యేసు అనుచరులు ఏమి చేయాలి?

యేసు తన అనుచరులు ఒకరినొకరు బాగా చూసుకోవాలని ఒకరిపై ఒకరు కోపంగా ఉండకూడదని బోధించారు. ఇంతకుముందు అదే పాపం చేసినా, తాను చేసిన పాపానికి పశ్చాత్తాపపడే వారిని వారు క్షమించాలి. తన పాపానికి పశ్చాత్తాపపడకపోతే, యేసు అనుచరులు అతనితో ఒంటరిగా లేదా ఒక చిన్న సమూహంలో మాట్లాడాలి. ఆ తరువాత అతను ఇంకా పశ్చాత్తాపపడక పోతే, యేసు అనుచరులు అతన్ని దోషిగా భావించవచ్చు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/repent]] మరియు [[rc:///tw/dict/bible/kt/sin]])