te_tn_old/mat/18/22.md

628 B

seventy times seven

సాధ్యమయ్యే అర్ధాలు 1) ""70 సార్లు 7"" లేదా 2) ""77 సార్లు."" ఒక సంఖ్యను ఉపయోగించడం గందరగోళంగా ఉంటే, మీరు దానిని ""మీరు లెక్కించగల దానికంటే ఎక్కువ సార్లు"" లేదా ""మీరు ఎల్లప్పుడూ అతనిని క్షమించాలి"" అని అనువదించవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)