te_tn_old/mat/18/19.md

834 B

if two of you

యేసు మాటకు అర్థం ""మీలో కనీసం ఇద్దరు ఉంటే"" లేదా ""మీలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే"" అని అర్థం. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

they ... them

ఇవి ""మీరిద్దరు"" ని సూచిస్తాయి. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు .. మీరు

my Father

దేవునికి యేసుకు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించే దేవునికి ఇది ఒక ముఖ్యమైన శీర్షిక. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)