te_tn_old/mat/18/16.md

746 B

so that by the mouth of two or three witnesses every word might be verified

ఇక్కడ ""నోరు"" ""మాట"" ఒక వ్యక్తి చెప్పేదాన్ని సూచిస్తాయి. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ సోదరుడి గురించి మీరు చెప్పేది నిజమని ఇద్దరు లేదా ముగ్గురు సాక్షులు ధృవీకరించవచ్చు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])