te_tn_old/mat/18/15.md

697 B

Connecting Statement:

యేసు తన శిష్యులకు క్షమ సయోధ్య గురించి నేర్పడం ప్రారంభిస్తాడు.

your brother

ఇది భగవంతునిపై తోటి విశ్వాసిని సూచిస్తుంది, శారీరికంగా సోదరుడు కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ తోటి విశ్వాసి

you will have gained your brother

మీరు మీ సోదరుడితో మీ సంబంధాన్ని మళ్లీ మంచిగా చేసుకుంటారు