te_tn_old/mat/18/13.md

655 B

If he finds it ... that did not go astray

12 వ వచనంలోని ""ఎవరైనా ఉంటే"" అనే పదాలతో ప్రారంభమయ్యే ఉపమానం ముగింపు ఇది. (చూడండి: rc://*/ta/man/translate/figs-parables)

truly I say to you

నేను మీకు నిజం చెప్తున్నాను. ఇది యేసు తరువాత చెప్పినదానికి ప్రాధాన్యతనిస్తుంది. ""మీరు"" అనే పదం బహువచనం. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)