te_tn_old/mat/18/12.md

1.5 KiB

Connecting Statement:

శిష్యులకు బోధించడానికి యేసు ఒక చిన్న పిల్లవాడిని ఉపయోగించడం కొనసాగిస్తున్నాడు. ప్రజల పట్ల దేవుని శ్రద్ధను వివరించడానికి ఒక ఉపమానం చెప్పాడు.

What do you think?

ప్రజల దృష్టిని ఆకర్షించడానికి యేసు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రజలు ఎలా వ్యవహరిస్తారో ఆలోచించండి."" లేదా ""దీని గురించి ఆలోచించండి."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

you

ఈ పదం బహువచనం. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

a hundred ... ninety-nine

100 .. 99 (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)

does he not leave ... astray?

యేసు తన శిష్యులకు బోధించడానికి ఒక ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతను ఎప్పుడూ వెళ్లిపోతాడు .. దారితప్పాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)