te_tn_old/mat/18/07.md

1.3 KiB

Connecting Statement:

యేసు శిష్యులకు బోధించడానికి ఒక చిన్న పిల్లవాడిని ఉపయోగించడం కొనసాగిస్తున్నాడు. పిల్లలను పాపానికి గురిచేసే భయంకరమైన పరిణామాలకు వ్యతిరేకంగా హెచ్చరించాడు.

to the world

ఇక్కడ ""ప్రపంచం"" ప్రజలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రపంచ ప్రజలకు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

stumbling blocks ... those stumbling blocks come ... the person through whom those stumbling blocks come

ఇక్కడ ""తొట్రుబాటు"" పాపానికి ఒక రూపకం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుషులు పాపానికి కారణమయ్యే విషయాలు .. మనుషులు పాపానికి కారణమయ్యే విషయాలు .. ఇతరులు పాపానికి కారణమయ్యే వ్యక్తి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)