te_tn_old/mat/17/intro.md

2.0 KiB

మత్తయి 17 సాధారణ గమనికలు

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

ఏలియా

పాత నిబంధన ప్రవక్త మలాకీ యేసు పుట్టడానికి చాలా సంవత్సరాల ముందు జీవించాడు. మెస్సీయ రాకముందే ఏలియా అనే ప్రవక్త తిరిగి వస్తాడని మలాకీ చెప్పాడు. మలాకీ బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి మాట్లాడుతున్నాడని యేసు వివరించాడు. యేసు ఇలా అన్నాడు, ఎందుకంటే ఏలియా చేస్తానని మలాకీ చెప్పినట్లు బాప్తిస్మ ఇచ్చే యోహాను చేసాడు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/prophet]] మరియు [[rc:///tw/dict/bible/kt/christ]])

""రూపాంతరం చెందింది""

లేఖనం తరచుగా దేవుని మహిమను గొప్ప, అద్భుతమైన కాంతిగా మాట్లాడుతుంది. ప్రజలు ఈ కాంతిని చూసినప్పుడు భయపడతారు. యేసు నిజంగా దేవుని కుమారుడని తన అనుచరులు చూడగలిగేలా యేసు శరీరం ఈ అద్భుతమైన కాంతితో ప్రకాశించిందని మత్తయి ఈ అధ్యాయంలో చెప్పారు. అదే సమయంలో, యేసు తన కుమారుడని దేవుడు వారికి చెప్పాడు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/glory]] మరియు [[rc:///tw/dict/bible/kt/fear]])