te_tn_old/mat/17/24.md

758 B

Connecting Statement:

ఆలయ పన్ను చెల్లించడం గురించి యేసు పేతురుకు బోధించే సన్నివేశం తరువాత కాలానికి మారుతుంది.

When they

యేసు ఆయన శిష్యులు ఉన్నప్పుడు

the two-drachma tax

యెరూషలేములోని ఆలయానికి యూదు పురుషులు చెల్లించిన పన్ను ఇది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆలయ పన్ను"" (చూడండి: [[rc:///ta/man/translate/translate-bmoney]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])