te_tn_old/mat/17/22.md

1.9 KiB

Connecting Statement:

ఇక్కడ దృశ్యం క్షణంలో మారుతుంది, యేసు తన మరణం, పునరుత్థానం గురించి రెండవసారి ముందే చెప్పాడు.

they stayed

యేసు, అతని శిష్యులు ఉన్నారు

The Son of Man will be delivered

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరో మనుష్యకుమారుని శత్రువులకు పట్టి ఇస్తారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

delivered into the hands of people

ఇక్కడ ""చేతులు"" అనే పదం ప్రజలు పట్టుకోవడానికి చేతులను ఉపయోగించే శక్తికి ఒక మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: ""బంధితుడై మనుషుల అదుపులోకి వస్తాడు"" లేదా ""ఆయన్ని నియంత్రించే వ్యక్తులకు తీసుకొని ఇవ్వబడుతుంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

The Son of Man

యేసు ఉత్తమ పురుషలో తనను తాను సూచిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)

into the hands of people

ఇక్కడ ""చేతులు"" శక్తి లేదా నియంత్రణను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రజల నియంత్రణకు"" లేదా ""ప్రజలకు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)