te_tn_old/mat/17/20.md

1.2 KiB

For I truly say to you

“నేను మీకు నిజం చెప్తున్నాను.” ఇది యేసు తరువాత చెప్పినదానికి ప్రాధాన్యతనిస్తుంది.

if you have faith even as small as a grain of mustard seed

యేసు ఆవగింజ పరిమాణాన్ని ఒక అద్భుతం చేయడానికి అవసరమైన విశ్వాసంతో పోల్చాడు. ఆవగింజ చాలా చిన్నది, కానీ అది పెద్ద మొక్కగా పెరుగుతుంది. యేసు ఉద్ధేశం గొప్ప అద్భుతం చేయడానికి కొద్దిపాటి విశ్వాసం మాత్రమే పడుతుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

nothing will be impossible for you

దీనిని సానుకూల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు ఏదైనా చేయగలరు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-litotes)