te_tn_old/mat/17/17.md

762 B

Unbelieving and corrupt generation, how

ఈ తరం దేవుణ్ణి నమ్మదు ఏది సరైనదో ఏది తప్పో తెలిసికోదు. ఎలా

how long will I have to stay with you? How long must I bear with you?

ఈ ప్రశ్నలు యేసు ప్రజలతో సంతోషంగా లేడని చూపుతున్నాయి. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను మీతో ఉండటంతో విసుగెత్తిపోయాను. మీ అవిశ్వాసంతో అవినీతితో నేను విసిగిపోయాను!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)