te_tn_old/mat/17/15.md

861 B

have mercy on my son

యేసు తన కొడుకును స్వస్థపరచాలని మనిషి కోరుకుంటున్నట్లు సూచించబడింది. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా కొడుకుపై దయ చూపండి అతనిని స్వస్థపరచండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

is epileptic

దీని అర్థం అతను కొన్నిసార్లు మూర్ఛలు వస్తున్నాయి. అపస్మారక స్థితిలో ఉన్నాడు నియంత్రణ లేకుండా కదులుతాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మూర్ఛలు ఉన్నాయి