te_tn_old/mat/16/26.md

1.4 KiB

For what does it profit a person ... his life?

యేసు తన శిష్యులకు బోధించడానికి ఒక ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇది ఒక వ్యక్తికి లాభం కలిగించదు .. అతని జీవితం."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

if he gains the whole world

లోకం మొత్తం"" అనే పదాలు గొప్ప ధనానికి అతిశయోక్తి. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతను కోరుకున్నదంతా సంపాదించినట్లయితే"" (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

but forfeits his life

కానీ అతను తన జీవితాన్ని కోల్పోతాడు

What can a person give in exchange for his life?

యేసు తన శిష్యులకు బోధించడానికి ఒక ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఒక వ్యక్తి తన జీవితాన్ని తిరిగి పొందటానికి ఏమీ ఇవ్వలేడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)