te_tn_old/mat/16/16.md

792 B

the Son of the living God

యేసుకు ఇది దేవునితో తన సంబంధాన్ని చూపించే ముఖ్యమైన శీర్షిక. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

the living God

ఇక్కడ ""జీవించడం"" ఇశ్రాయేలు దేవునికి ప్రజలు ఆరాధించిన దానితో అందరు అబద్ద దేవుళ్ళ విగ్రహాల పూజకు భిన్నంగా ఉంటుంది. ఇశ్రాయేలు దేవుడు మాత్రమే సజీవంగా ఉన్నాడు, పని చేయగల శక్తి కలిగి ఉన్నాడు.