te_tn_old/mat/16/08.md

1.4 KiB

You of little faith

అంత తక్కువ విశ్వాసం ఉన్న మీరు. యేసు తన శిష్యులను ఈ విధంగా సంబోధిస్తాడు, ఎందుకంటే రొట్టెలు తీసుకురాక పోవడం పట్ల వారికున్న ఆందోళన వారికి యేసుపై పెద్దగా నమ్మకం లేదని చూపిస్తుంది. [మత్తయి 6:30] (../06/30.md) లో మీరు దీన్ని ఎలా అనువదించారో చూడండి.

why do you reason ... taken no bread?

యేసు తన శిష్యులను మందలించడానికి ఒక ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""పరిసయ్యులు సద్దుకయ్యుల ఈస్ట్ గురించి నేను మాట్లాడిన దాన్ని మీరు రొట్టెలు తీసుకురావడం మరచిపోయినందున అలా అన్నానని మీరు భావించినందుకు నేను నిరాశపడ్డాను."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)