te_tn_old/mat/15/06.md

2.3 KiB

Connecting Statement:

యేసు పరిసయ్యులను మందలించడం కొనసాగిస్తున్నాడు.

that person does not need to honor his father

కానీ మీరంటారు"" (5 వ వచనం) తో ప్రారంభమయ్యే పదాలకు వచనం లోపల వచనం ఉంటుంది. అవసరమైతే మీరు వాటిని పరోక్ష వచనాలుగా అనువదించవచ్చు. ""అయితే, ఒక వ్యక్తి తన తల్లిదండ్రులకు చెందవలసింది దేవునికి బహుమతిగా ఇచ్చానని తన తల్లిదండ్రులకు చెబితే వారికి సహాయపడేది ఏదో ఇవ్వడం ద్వారా వారిని గౌరవించాల్సిన అవసరం లేదని మీరు బోధిస్తారు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-quotesinquotes]] మరియు [[rc:///ta/man/translate/figs-quotations]])

does not need to honor his father

అతని తండ్రి"" అంటే ""అతని తల్లిదండ్రులు"" అని అర్ధం. ఒక వ్యక్తి తన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా వారికి గౌరవం చూపించాల్సిన అవసరం లేదని మత నాయకులు బోధించారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

you have made void the word of God

ఇక్కడ ""దేవుని మాట"" ప్రత్యేకంగా అతని ఆజ్ఞలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు దేవుని వాక్యాన్ని చెల్లనిదిగా భావించారు"" లేదా ""మీరు దేవుని ఆజ్ఞలను విస్మరించారు

for the sake of your traditions

ఎందుకంటే మీరు మీ సంప్రదాయాలను అనుసరించాలనుకుంటున్నారు