te_tn_old/mat/14/30.md

586 B

when Peter saw the wind

ఇక్కడ ""గాలిని చూసి"" అంటే అతను గాలిని గమనించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""గాలి తరంగాలను ముందుకు వెనుకకు విసిరేస్తున్నట్లు పేతురు చూసినప్పుడు"" లేదా ""గాలి ఎంత బలంగా ఉందో తెలుసుకున్నప్పుడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)