te_tn_old/mat/14/08.md

618 B

After being instructed by her mother

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆమె తల్లి ఆమెకు సూచించిన తరువాత"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

instructed

నూరిపోసింది లేదా ""చెప్పింది

she said

హేరోదియ కుమార్తె హేరోదుతో ఇలా అంది.

platter

చాలా పెద్ద పళ్ళెం