te_tn_old/mat/14/01.md

784 B

General Information:

ఈ వచనాలు యేసును గురించి విన్నప్పుడు హేరోదు స్పందనను వివరిస్తుంది. కథనంలో వచ్చే సంఘటనల తర్వాత కొంతకాలం ఈ సంఘటన జరుగుతుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-events)

About that time

ఆ రోజుల్లో లేదా ""యేసు గలిలయలో సేవ చేస్తున్నప్పుడు

heard the news about Jesus

యేసు గురించి నివేదికలు విన్నారు లేదా ""యేసు కీర్తి గురించి విన్నారు