te_tn_old/mat/13/57.md

1.1 KiB

They were offended by him

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసు స్వస్థల ప్రజలు అతనిని కించపరిచారు"" లేదా ""ప్రజలు యేసును తిరస్కరించారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

A prophet is not without honor

దీనిని సానుకూల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఒక ప్రవక్త ప్రతిచోటా గౌరవం పొందుతాడు"" లేదా ""ప్రజలు ప్రతిచోటా ప్రవక్తను గౌరవిస్తారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)

his own country

తన సొంత ప్రాంతం లేదా ""తన సొంత ఊరు

in his own family

తన సొంత ఇంటిలో