te_tn_old/mat/13/54.md

2.0 KiB

General Information:

[మత్తయి 17:27] (../17/27.md) గుండా వెళ్ళే కథ క్రొత్త భాగానికి ఇది నాంది, ఇక్కడ యేసు పరిచర్యకు నిరంతర వ్యతిరేకత, పరలోకరాజ్యం గురించి బోధించడం గురించి మత్తయి చెబుతాడు. ఇక్కడ, యేసు స్వస్థలం ప్రజలు ఆయనను తిరస్కరించారు.

his own region

ఆయన స్వస్థలం. ఇది యేసు పెరిగిన నజరేతు పట్టణాన్ని సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

in their synagogue

వారి"" అనే సర్వనామం ఈ ప్రాంత ప్రజలను సూచిస్తుంది.

they were astonished

వారు ఆశ్చర్యపోయారు

Where does this man get his wisdom and these miracles from?

యేసు కేవలం ఒక సాధారణ మనిషి అని ప్రజలు విశ్వసించారు. అతను చాలా తెలివైనవాడు అద్భుతాలు చేయగలిగాడని వారి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడానికి వారు ఈ ప్రశ్నను ఉపయోగిస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇలాంటి సాధారణ మనిషి ఇంత తెలివైన గొప్ప అద్భుతాలు ఎలా చేయగలడు?"" లేదా ""అతను అలాంటి జ్ఞానంతో ఎలామాట్లాడగలడు ఈ అద్భుతాలు ఎలా చేయగలడు."" (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-rquestion]])