te_tn_old/mat/13/52.md

1.8 KiB

has become a disciple to the kingdom of heaven

ఇక్కడ ""పరలోకరాజ్యం"" దేవుని పాలనను రాజుగా సూచిస్తుంది. ""పరలోకరాజ్యం"" అనే పదబంధాన్ని మత్తయి పుస్తకంలో మాత్రమే ఉపయోగించారు. వీలైతే, మీ అనువాదంలో ""పరలోకం"" ఉంచండి. ప్రత్యామ్నాయ అనువాదం: ""పరలోకంలో ఉన్న రాజైన మన దేవుని గురించి సత్యం నేర్చుకున్నవాడు."" లేదా ""తనను తాను దేవునికి సమర్పించుకున్నవాడు

is like a man who is the owner of a house, who draws out old and new things from his treasure

యేసు మరొక ఉపమానం మాట్లాడాడు. అతను మోషే ప్రవక్తలు వ్రాసిన గ్రంథాలను బాగా తెలిసిన, ఇప్పుడు యేసు బోధలను కూడా అంగీకరించే లేఖకులను పాత క్రొత్త నిధులను ఉపయోగించే ఇంటి యజమానితో పోల్చాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parables)

treasure

నిధి అనేది చాలా విలువైన వస్తువు లేదా వస్తువుల సమాహారం. ఇక్కడ ఇది ఈ వస్తువులను నిల్వ చేసిన స్థలం, ""ఖజానా"" లేదా ""స్టోర్ రూమ్"" ను సూచిస్తుంది.