te_tn_old/mat/13/51.md

1.3 KiB

Connecting Statement:

యేసు ఇంటిని నిర్వహించే వ్యక్తి గురించి ఉపమానం చెప్పడం ద్వారా పరలోకరాజ్యాన్ని వివరిస్తాడు. కథలను ఉపయోగించడం ద్వారా యేసు జనసమూహానికి పరలోకరాజ్యం గురించి నేర్పించే కథలోని భాగం ఇది.

Have you understood all these things?"" The disciples said to him, "Yes.If necessary, both direct quotations can be translated as indirect quotations. Alternate translation: ""Jesus asked them if they had understood all this, and they said that they did understand."

అవసరమైతే, రెండు ప్రత్యక్ష ఉల్లేఖనాలను పరోక్ష ఉల్లేఖనాలుగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇవన్నీ వారు అర్థం చేసుకున్నారా అని యేసు వారిని అడిగాడు, అర్థం చేసుకున్నామని వారు చెప్పారు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-quotations)