te_tn_old/mat/13/45.md

1.2 KiB

like a man who is a merchant looking for valuable pearls

ఆ వ్యక్తి తాను కొనగలిగే విలువైన ముత్యాల కోసం వెతుకుతున్నట్లు సమాచారం. (చూడండి: [[rc:///ta/man/translate/figs-simile]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

a merchant

ఒక వ్యాపారి లేదా టోకు వర్తకుడు తరచూ దూర ప్రాంతాల నుండి సరుకులను కొంటాడు.

valuable pearls

ముత్యం"" అనేది మృదువైన, కఠినమైన, మెరిసే, తెలుపు లేదా లేత-రంగు పూస, సముద్రంలో అల్చిప్ప లోపల ఏర్పడుతుంది అది రత్నంగా ఎంతో విలువైనది లేదా విలువైన ఆభరణాలుగా తయారవుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""చక్కటి ముత్యాలు"" లేదా ""అందమైన ముత్యాలు"" (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)