te_tn_old/mat/13/35.md

1.4 KiB

what had been said through the prophet might come true, when he said

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""చాలా కాలం క్రితం వ్రాయమని దేవుడు ప్రవక్తలలో ఒకరికి చెప్పినది నిజం కావచ్చు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

when he said

ప్రవక్త చెప్పినప్పుడు

I will open my mouth

ఇది మాట్లాడటం అనే అర్థం ఇచ్చే జాతీయం. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను మాట్లాడతాను"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

things that were hidden

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు దాచిపెట్టిన విషయాలు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

from the foundation of the world

ప్రపంచం ప్రారంభం నుండి లేదా ""దేవుడు ప్రపంచాన్ని సృష్టించినప్పటి నుండి