te_tn_old/mat/13/34.md

1.4 KiB

General Information:

ఉపమానాల్లో యేసు బోధ ప్రవచనాన్ని నెరవేర్చినట్లు చూపించడానికి ఇక్కడ రచయిత కీర్తనల నుండి ఉటంకించారు.

All these things Jesus said to the crowds in parables; and he said nothing to them without a parable

రెండు వాక్యాలూ ఒకే విషయం. యేసు జనసమూహాలకు చిన్నకథలతో మాత్రమే బోధించాడని నొక్కిచెప్పారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)

All these things

[మత్తయి 13: 1] (../13/01.md) నుండి యేసు బోధించిన వాటిని ఇది సూచిస్తుంది.

he said nothing to them without a parable

ఆయన ఉపమానాల ద్వారా తప్ప వారికి ఏమీ బోధించలేదు. రెండతల అననుకూల విషయాన్ని సానుకూల పద్ధతిలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆయన వారికి నేర్పించిన ప్రతిదీ ఉపమానాలతో చెప్పాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)