te_tn_old/mat/13/30.md

828 B

I will say to the reapers, ""First pull out the weeds and tie them in bundles to burn them, but gather the wheat into my barn.

మీరు దీనిని పరోక్ష వాక్యంగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను మొదట కలుపు మొక్కలను సేకరించి వాటిని కాల్చడానికి కట్టలుగా కట్టి, ఆపై గోధుమలను నా గిడ్డంగిలో సేకరించమని చెప్తాను"" (చూడండి: rc://*/ta/man/translate/figs-quotations)

barn

ధాన్యం నిల్వ చేయడానికి ఉపయోగించే వ్యవసాయ భవనం